Ticker

8/recent/ticker-posts

Nagarjuna Naa Saami Ranga: సాడ్ ఎండింగ్‌తో నా సామిరంగ - నాగార్జున మ‌రో రిస్క్ చేస్తున్నాడా?

Nagarjuna Naa Saami Ranga:నాగార్జున నా సామిరంగ షూటింగ్ బుధ‌వారం నుంచి హైద‌రాబాద్‌లో మొద‌లైంది. మ‌ల‌యాళ మూవీ పొరింజు మ‌రియం జోస్ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో సాడ్ ఎండింగ్ క్లైమాక్స్ మేక‌ర్స్‌ను భ‌య‌పెడుతోన్న‌ట్లు స‌మాచారం.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/kC7dmhb

Post a Comment

0 Comments