Ticker

8/recent/ticker-posts

Bigg Boss 7 Telugu : అర్థరాత్రి దెయ్యంలా ఊగిపోయిన షకీల.. నిద్ర లేకుండా చేసిన హీరో

Bigg Boss 7 Telugu Shakeela: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍ హౌజ్‍లో షకీల ప్రవర్తించిన తీరు మిగతా కంటెస్టెంట్లనే కాదు షో చూస్తున్న ప్రేక్షకులు సైతం భయపడేలా చేసింది. అసలు కొంత సమయం వరకు ఏం జరుగుతుందనేది తెలియరాలేదు. ఇంతకీ హౌజ్‍లో సెప్టెంబర్ 8వ తేది ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే?



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/6jRXS1z

Post a Comment

0 Comments