Ticker

8/recent/ticker-posts

Brahmamudi September 14th Episode: సూపర్ ట్విస్ట్.. తల్లికి పెద్ద షాక్ ఇచ్చిన రాజ్.. కావ్యపై చేయెత్తిన అపర్ణ

Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‍లో కావ్యను ఇంప్రెస్ చేసేందుకు రాజ్ తెగ ట్రై చేస్తుంటాడు. కానీ, రాజ్ కోపంతో ఒక్కోసారి బయటపడటంతో కావ్యకు అనుమానం వస్తుంది. ఇలా సాగుతున్న బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే..



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/tCeKG0d

Post a Comment

0 Comments