Ticker

8/recent/ticker-posts

Krishna Mukunda Murari September 14th Episode: కృష్ణ‌కు ముకుంద వెన్నుపోటు - మురారితో మాట‌ల్లేవ్‌...మాట్లాడుకోవ‌డాల్లేవ్‌

Krishna Mukunda Murari September 14th Episode: త‌న‌తో పెళ్లికి ముందు మురారి ప్రేమించింది ముకుంద‌నే అనే నిజం కృష్ణ‌కు తెలుస్తుంది. మురారి, ముకుంద క‌లిసి త‌న‌ను మోసం చేశార‌ని కృష్ణ ఎమోష‌న‌ల్ అవుతుంది. క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ త‌ర్వాత నేటి కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే...



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/AZwmcUK

Post a Comment

0 Comments