Bigg Boss 7 Telugu Fourth Week Elimination: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‍లో వీకెండ్ వచ్చిందంటే చాలు ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే. అయితే నాలుగో వారం డబుల్ ఎలిమినేషన్ అని వార్తలు వచ్చినా.. ఒక్కరే ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ వర్గాల నుంచి సమాచారం.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Hwq3zgt
0 Comments