Ticker

8/recent/ticker-posts

Sreeleela Anaganaga Oka Raju: శ్రీలీల‌కు షాక్ - అనౌన్స్‌మెంట్‌తోనే ఆగిపోయిన క్రేజీ మూవీ!

Sreeleela Anaganaga Oka Raju: న‌వీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు ఒక‌రాజు మూవీకి షూటింగ్ మొద‌లుకాక‌ముందే ఆగిపోయన‌ట్లు స‌మాచారం. శ్రీలీల హీరోయిన్‌గా న‌టించాల్సిన ఈ సినిమాను గ‌త ఏడాది అనౌన్స్‌చేశారు.ప‌ట్టాలెక్క‌కుండానే ఈ మూవీకి ప్యాక‌ప్ ప‌డింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/5LEPjMd

Post a Comment

0 Comments