Aamir Khan Sitare Zameen Par: ఆమిర్ ఖాన్ నెక్ట్స్ మూవీ అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు సితారే జమీన్ పర్ అనే టైటిల్ పెట్టడం విశేషం. 2007లో వచ్చిన తారే జమీన్ పర్ స్టోరీ లైన్లోనే ఈ సినిమా కూడా ఉండనుంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/zBtFRT5
0 Comments