Ticker

8/recent/ticker-posts

Pawan kalyan vs Chiru: బ్రో వ‌ర్సెస్ వాల్తేర్ వీర‌య్య - బుల్లితెర‌పై మెగా బ్ర‌ద‌ర్స్ పోటీ

Pawan kalyan vs Chiru: ద‌స‌రాకు బుల్లితెర‌పై మెగా బ్ర‌ద‌ర్స్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీప‌డ‌బోతున్నారు. చిరంజీవి హీరోగా న‌టించిన వాల్తేర్ వీర‌య్య‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్రో సినిమాలు ద‌స‌రా రోజును టీవీలో టెలికాస్ట్ కానున్న‌ట్లు స‌మాచారం.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Yrtf7Il

Post a Comment

0 Comments