The Great Indian Suicide Review: రామ్‌కార్తిక్, హెబ్బాపటేల్ జంటగా నటించిన నటించిన ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ మూవీ శుక్రవారం ఆహా ఓటీటీలో రిలీజైంది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/4FfknLS
0 Comments