Ticker

8/recent/ticker-posts

Bigg Boss Elimination: శివాజీ, అమర్ దీప్ కాదు.. ఈవారం టేస్టీ తేజ ఎలిమినేట్.. కర్మ రిపీట్స్ అంటే ఇదే!

Bigg Boss Tasty Teja Elimination: బిగ్ బాస్ 7 తెలుగు 9వ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. కానీ, గత రెండు రోజులుగా హౌజ్ నుంచి ఇద్దరూ టైటిల్ ఫేవరేట్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారని టాక్ వచ్చింది. కానీ, చివరికీ జబర్దస్త్ కమెడియిన్ టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/KtM6B1m

Post a Comment

0 Comments