Ticker

8/recent/ticker-posts

Kannappa: కన్నప్ప కోసం బాహుబలి, జవాన్ యాక్షన్ కొరియోగ్రాఫర్.. మంచు విష్ణు స్కెచ్ అదుర్స్

Action Choreographer Kecha For Kannappa: మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో వస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాకు బాహుబలి, జవాన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్ కెచా పని చేయనున్నారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/zEiJtpS

Post a Comment

0 Comments