Ticker

8/recent/ticker-posts

Bigg Boss: బిగ్ బాస్‌లో ఆ కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్.. రిజల్ట్ కోసం ఎదురుచూపులు

Bigg Boss 17 Ankita Pregnancy Test: ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. తాజాగా లేడి కంటెస్టెంట్ అంకితకు బిగ్ బాస్ నిర్వహాకులు ప్రెగ్నెన్సీ టెస్ట్ నిర్వహించారని సంచలన విషయాలు తెలియజేసింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/bTzPwpW

Post a Comment

0 Comments