Rajinikanth Muthu Movie Re Release: సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ముత్తు ఒకటి. 1995 సంవత్సరంలో వచ్చిన ముత్తు సినిమాను రి రిలీజ్ చేస్తున్నారు. దీంతో తలైవా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. విడుదల తేది కోసం ఎదురుచూస్తున్నారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/qAwulZv
0 Comments