Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 2వ తేది ఎపిసోడ్‌లో చెల్లి కావ్యను గట్టిగా ఇరికిస్తుంది అక్క స్వప్న. తల్లిపై ఒట్టు వేసి తనకు కడుపు లేదన్న విషయం తెలియదని చెప్పమని అంటుంది. అప్పుడు కావ్య ఒట్టు వేయదు. ఇలా బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/nsXicGF
0 Comments