Ghost OTT Release Date: కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్ ఘోస్ట్ పదమూడు రోజుల వ్యవధిలోనే ఇటు థియేటర్లలో అటు ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఘోస్ట్ తెలుగు వెర్షన్ నవంబర్ 4న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. నవంబర్‌లోనే జీ5 ఓటీటీలో ఈ సినిమా విడుదలకానుంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/YBvbnMl
0 Comments