Bigg Boss 7 Telugu Day 94 Episode Highlights: బిగ్ బాస్ 7 తెలుగు డే 94 ఎపిసోడ్‌లో ఓట్ అప్పీల్‌కు బిగ్ బాస్ టాస్క్స్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో అంబటి అర్జున్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మధ్య పెద్ద ఫైట్ జరిగింది. ఒకరినొకరిపై తెగ అరిచేసుకున్నారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/hxdDkpW
0 Comments