Kajal Uma Movie: కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఉమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమా మూవీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/mr4b6xn
0 Comments