Mehreen Indra Movie: జైలర్ లో రజనీకాంత్ కొడుకుగా నటించిన వసంత్ రవి ఇంద్ర పేరుతో ఓ డిఫరెంట్ మూవీ చేయబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/IJojMbw
0 Comments