Upasana Konidela Launch Athamma Kitchen: మెగా కోడలు ఉపాసన కొణిదెల కొత్త ఫుడ్ బిజినెస్‌లోకి దిగారు. అత్తమ్మ కిచెన్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల వంటకాలను మార్కెట్‌లోకి దించనున్నారు. దీంతో మెగా కోడళ్లు ఇద్దరూ వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు అయింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/zxblutO
0 Comments