Karthika Deepam Sequel: కార్తీక దీపం సీరియల్‌కు సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్‌కు కార్తీక దీపం ఇది నవ వసంతం అనే పేరును ఖరారు చేశారు. ఈ సీరియల్ ప్రోమోను స్టార్ మా ఇటీవల రిలీజ్ చేసింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/FON4P7E
0 Comments