True Lover OTT Release:మణికందన్, శ్రీ గౌరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన ట్రూ లవర్ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. మార్చి 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిసింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/psRTcaE
0 Comments