Hi Nanna TRP: నాని, మృణాల్ ఠాకూర్ నటించిన హాయ్ నాన్న మూవీకి టీవీల్లో దారుణమైన టీఆర్పీ వచ్చింది. ఓటీటీలో మంచి ఆదరణ లభించినా.. టీవీలో మాత్రం ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/EaGHDSN
0 Comments