Ticker

8/recent/ticker-posts

Brahmamudi April 2nd Episode: ఎండీ సీట్‌లో కావ్య - భార్య‌ను స‌పోర్ట్ చేసిన రాజ్ - దుగ్గిరాల కోడ‌ళ్ల వార్‌

Brahmamudi April 2nd Episode: నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో ఎండీ ప‌ద‌వికి రాజ్ రాజీనామా చేయ‌డంతో ఆ సీట్‌లో ఎవ‌రిని కూర్చోబెట్టాల‌నే విష‌యంలో అనామిక‌, స్వ‌ప్న గొడ‌వ ప‌డ‌తారు. రాజ్ స్థానాన్ని భ‌ర్తీ చేసే అర్హ‌త కావ్య‌కు మాత్ర‌మే ఉంద‌ని సుభాష్ ప్ర‌క‌టిస్తాడు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/sQE3ATP

Post a Comment

0 Comments