Ticker

8/recent/ticker-posts

Kajal Karthika OTT: థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న‌ కాజ‌ల్ తెలుగు హార‌ర్ మూవీ

Kajal Karthika OTT: కాజ‌ల్ అగ‌ర్వాల్, రెజీనా హీరోయిన్లుగా న‌టించిన తెలుగు హార‌ర్ మూవీ కాజ‌ల్ కార్తీక థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. ఏప్రిల్ 9 నుంచి ఆహా ఓటీటీలో ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Yx24uMJ

Post a Comment

0 Comments