Ticker

8/recent/ticker-posts

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. దీప పుట్టిన రోజు జరిపించిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్

Karthika deepam 2 serial april 20th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న పుట్టినరోజు నాడే దీప పుట్టినరోజు అని కార్తీక్ సుమిత్రకి చెప్తాడు. దీంతో తన కూతురి పుట్టినరోజు వేడుకలు చేస్తుంది. 

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/wo9spfq

Post a Comment

0 Comments