Aayush Sharma About Vijayendra Prasad: ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌పై బాలీవుడ్ హీరో, సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ ప్రశంసలు కురిపించారు. ఆయుష్ శర్మ నటించిన లేటెస్ట్ సినిమా రుస్లాన్ గ్రాండ్ మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/KPRSwhx
0 Comments