Ticker

8/recent/ticker-posts

OTT Web Series: ఓటీటీలో అదరగొడుతోన్న తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్.. ఇక్కడ చూసేయండి!

Shashi Madhanam OTT Streaming: ఓటీటీలోకి ఇటీవల రిలీజైన తెలుగు రొమాంటిక్ వెబ్ సిరీస్ శశిమథనం అదరగొడుతోంది. జూలై 4 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ తెలుగు కామెడీ అండ్ రొమాంటిక్ వెబ్ సిరీస్ శశిమథనం టాప్ 1 స్థానంలో ట్రెండింగ్‌ అవుతోంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/kU46ATP

Post a Comment

0 Comments