Ticker

8/recent/ticker-posts

RC16: రామ్ చరణ్ బుచ్చి బాబు సినిమాలో కన్నడ సూపర్ స్టార్.. కన్ఫర్మ్ చేసిన మేకర్స్

Ram Charan Shiva Rajkumar Buchi Babu RC16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న క్రేజీయెస్ట్ సినిమాల్లో ఆర్సీ 16 ఒకటి. ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ఆర్సీ16లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించనున్నారు. దీన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/hYW9pDO

Post a Comment

0 Comments