Ticker

8/recent/ticker-posts

Amaran Twitter Review: అమరన్ ట్విట్టర్ రివ్యూ - శివ‌కార్తికేయ‌న్‌, సాయిప‌ల్ల‌వి మూవీ ప్రీమియ‌ర్స్‌కు పాజిటివ్ టాక్‌!

Amaran Twitter Review: శివ‌కార్తికేయ‌న్‌, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా న‌టించిన అమ‌ర‌న్ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.  క‌మ‌ల్‌హాస‌న్ నిర్మించిన ఈ మూవీకి రాజ్‌కుమార్ పెరియాసామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ మూవీ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఏంటంటే? 



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/yt8dViN

Post a Comment

0 Comments