Ticker

8/recent/ticker-posts

Bold Thriller OTT: ఓటీటీలోకి విరూపాక్ష హీరోయిన్ మలయాళం బోల్డ్ థ్రిల్లర్ మూవీ - ఎందులో చూడాలంటే?

Bold Thriller OTT: విరూపాక్ష ఫేమ్ సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టించి మ‌ల‌యాళం బోల్డ్ థ్రిల్ల‌ర్ మూవీ బూమ్‌రాంగ్ ఓటీటీలోకి వ‌చ్చింది. సైనా ప్లే ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో దేవ‌ర ఫేమ్ షైన్ టామ్ చాకో కీల‌క పాత్ర‌లో న‌టించాడు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Rh1gpCS

Post a Comment

0 Comments