Bigg Boss 8 Telugu Nominations: బిగ్‍బాస్‍లో పృథ్విరాజ్, అవినాశ్ మధ్య గొడవ తీవ్రంగా జరిగింది. పృథ్వి అగౌరవంగా మాట్లాడటంతో అవినాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు గట్టిగా అరుచుకున్నారు. మొత్తంగా ఈ వారం తొమ్మిది మంది నామినేషన్లలో నిలిచారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/yBJjdMx
0 Comments