Bigg Boss Telugu 8 Yashmi Gowda Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం యష్మీ గౌడ ఎలిమినేట్ అయి హౌజ్ నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ నిన్న (నవంబర్ 23) పూర్తి కాగా ఇవాళ (నవంబర్ 24) చూపించనున్నారు. ఈ నేపథ్యంలో హౌజ్‌లో 12 వారాలు ఉన్న యష్మీ గౌడ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో చూద్దాం.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/M3jtQYV
0 Comments