Ticker

8/recent/ticker-posts

OTT Trending: ఓటీటీలో అదరగొడుతోన్న 29 కోట్ల కన్నడ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!

Bagheera OTT Streaming Trending: ఓటీటీలోకి ఇటీవల డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన సూపర్ హిట్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ సినిమా బఘీరా అదరగొడుతోంది. సూపర్ హీరో మూవీ జోనర్‌లో వచ్చిన బఘీర ఓటీటీ రిలీజ్ అయిన ఒకట్రెండు రోజుల్లోనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో ఎక్కడ చూడాలో ఓ లుక్కేయండి.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/qLawzRb

Post a Comment

0 Comments