Ticker

8/recent/ticker-posts

Time Travel OTT: ఓటీటీలోకి ట్విస్ట్‌ల‌తో మ‌తిపోగొట్టే క‌న్న‌డ టైమ్ ట్రావెల్ మూవీ - ఐఎమ్‌డీబీలో 9 రేటింగ్‌!

Time Travel OTT: క‌న్న‌డ టైమ్ ట్రావెల్ మూవీ మ‌ర్ఫీ ఓటీటీలోకి వ‌స్తోంది. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో క‌న్న‌డ మూవీ రిలీజ్ కాబోతోంది. బీఎస్ ప్ర‌దీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో ప్ర‌భు ముండ్కూర్‌, రోషిణి ప్ర‌కాష్ హీరోహీరోయిన్లుగా న‌టించారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/o0Gapt3

Post a Comment

0 Comments