Ticker

8/recent/ticker-posts

Bachhala Malli Twitter Review: బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ.. అల్లరి నరేష్ రూరల్ రస్టిక్ డ్రామాకు రేటింగ్ ఎలా ఉందంటే?

Bachhala Malli Twitter Review In Telugu: అల్లరి నరేష్ నటించిన రూరల్ రస్టిక్ డ్రామా మూవీ బచ్చల మల్లి. అల్లరి నరేష్‌కు జోడీగా హనుమాన్ హీరోయిన్ అమృత అయ్యర్ నటించిన ఈ సినిమా ఇవాళ రిలీజ్ కానుంది. ఇప్పటికే పలు చోట్ల పెయిడ్ ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ నేపథ్యంలో బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూలోకి వెళితే..!

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Toxjc7B

Post a Comment

0 Comments