Director Shankar About Ram Charan Over Game Changer: రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. కోలీవుడ్ అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన సినిమాలో రామ్ చరణ్‌ను హీరోగా సెలెక్ట్ చేసుకోడానికి గల కారణాలను డైరెక్టర్ శంకర్ వివరించారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/DTXdeE0
0 Comments