Bigg Boss Sivaji About Mangapathi Character In Court: బిగ్ బాస్ ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన హీరో, నటుడు శివాజీ లేటెస్ట్‌గా నటించిన సినిమా కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. మార్చి 14న విడుదలైన కోర్ట్ మూవీకి ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను శివాజీ పంచుకున్నాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/cnpBoOk
0 Comments