Ticker

OTT Bold: భార్యను వదిలేసి ట్రాన్స్‌జెండర్‌తో తిరిగే భర్త.. ఓటీటీలో న్యూడ్, అడల్ట్ కంటెంట్‌తో బోల్డ్ మూవీ.. 7.6 రేటింగ్!

Joyland OTT Streaming: ఓటీటీలో ఎల్‌జీబీటీక్యూపై తెరకెక్కిన జాయ్‌ల్యాండ్ స్ట్రీమింగ్ అవుతోంది. కేన్స్, సన్‌డాన్స్ వంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పలు అవార్డులను గెలుచుకున్న జాయ్‌ల్యాండ్ ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. న్యూడ్, అడల్ట్ కంటెంట్ ఉన్న ఈ సినిమా 7.6 రేటింగ్ కూడా సొంతం చేసుకుంది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/a7s1udz

Post a Comment

0 Comments