నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ తెలుగు వయోలెంట్ యాక్షన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ హిట్ 3. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ ది థర్డ్ కేస్ ఇవాళ థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో సినీ విశేషాలు పంచుకున్న హీరో నాని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/jOC7QMr
0 Comments