హీరోయిన్ రీతూవర్మ తెలుగులో ఓ రొమాంటిక్ కామెడీ వెబ్‌సిరీస్ చేస్తోంది. ఈ సీరిస్‌కు దేవిక అండ్ డానీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ వెబ్‌సిరీస్‌కు శ్రీకారం ఫేమ్ బి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌లో శివకందుకూరి, సూర్యకిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/KimNhM9
0 Comments