Ticker

8/recent/ticker-posts

Anil Ravipudi: ప్రేమలు హీరో సరికొత్త మూవీ తెలుగులో.. ట్రైలర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఎలా ఉందంటే?

Anil Ravipudi Release Gymkhana Movie Trailer: ప్రేమలు సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో నస్లెన్. ఇప్పుడు నస్లెన్ నటించిన మరో సరికొత్త సినిమా అలప్పుళ జింఖానాను తెలుగులో జింఖానాగా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా జింఖానా మూవీ ట్రైలర్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/9Jc3xfB

Post a Comment

0 Comments