తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ ది అకాళి తెలుగులోకి వస్తోంది. ఏప్రిల్ 26 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ హారర్ మూవీలో నాజర్, తలైవాసల్ విజయ్ కీలక పాత్రలు పోషించారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/d4ru5zY
0 Comments