Ticker

8/recent/ticker-posts

Gunde Ninda Gudi Gantalu Serial: అత్త‌ను పొగిడిన మీనా - మ‌నోజ్ జాబ్ గురించి బాలు ఎంక్వైరీ - సంజుకు ఎదురుతిరిగిన మౌనిక‌

గుండె నిండా గుడి గంట‌లు ఏప్రిల్ 23 ఎపిసోడ్‌లో త‌న‌కు జాబ్ వ‌చ్చిన సంద‌ర్భంగా ఇంటికి స్వీట్ తీసుకొని వ‌స్తాడు మ‌నోజ్‌. మొద‌టిరోజు జీతంతో ఈ స్వీట్స్ తెచ్చాన‌ని నోరు జారుతాడు. నువ్వు ఏ జాబ్ చేస్తున్నావ‌ని బాలు ఆరాలు తీస్తాడు. నా చ‌దువుకు త‌గ్గ ఉద్యోగం అని మ‌నోజ్ అబ‌ద్ధం ఆడుతాడు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/UVhI91J

Post a Comment

0 Comments