నిన్ను కోరి సీరియల్ మే 8 ఎపిసోడ్‌లో జరిగిందంతా నిజం చెబుతాదమని జగదీశ్వరి ఇంటికి చంద్రకళ వెళ్తుంది. కానీ, కామాక్షి అడ్డుకుంటుంది. చంద్రకళను బయటకు పంపించేయమని జగదీశ్వరి అనుమతి ఇవ్వడంతో కామాక్షి మెడపట్టి గెంటేస్తుంది. తర్వాత గుడిలో 108 ప్రదక్షిణలు చేసి విరాట్‌తో పెళ్లి కావాలని కోరుకుంటుంది చంద్రకళ.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/ctha8Qd
0 Comments