మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ బిగ్‌బెన్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. మే 30 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మలయాళం మూవీలో అనుమోహన్, వినయ్ పోర్ట్, అదితి రవి, మియా జార్జ్ హీరోహీరోయిన్లుగా నటించారు.
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/dC0rDAF
0 Comments