ఓటీటీలో యూత్ రొమాంటిక్ వెబ్ సిరీస్ దంచికొడుతోంది. స్ట్రీమింగ్ లో జోరు చూపిస్తోంది. ఓటీటీలోకి వచ్చిన వారం రోజుల్లోనే 25 మిలియన్ల స్ట్రీమింగ్ వ్యూస్ ను అందుకుంది. హాట్ సీన్స్ తో సాగే ఈ సిరీస్ ను ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/4jNapkI
0 Comments