నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ చైనా పీస్. స్పై యాక్షన్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు అక్కి విశ్వనాథ రెడ్డి దర్శకత్వం వహించారు. తాజాగా చైనా పీస్ టీజర్‌ను హీరో సందీప్ కిషన్ రిలీజ్ చేశాడు. ఈ ఈవెంట్‌లో సందీప్ కిషన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/MhoH0BE
0 Comments