Ticker

8/recent/ticker-posts

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ గ్లోబల్ టాప్ 10 లిస్ట్ ఇదే.. అధిక మిలియన్ వ్యూస్‌తో ఏ సినిమాలు, సిరీస్‌లు డామినేట్ చేస్తున్నాయంటే?

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ తన గ్లోబల్ టాప్ 10 లిస్టును బయటపెట్టింది. ఈ టాప్‌లో అత్యధికంగా వీక్షించబడిన, అధిక వ్యూస్ రాబట్టిన ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. అలాగే, ఇంగ్లీష్, నాన్ ఇంగ్లీష్ కేటగిరీలతో కూడా ఈ జాబితా ఉంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఆల్ టైమ్ టాప్ 10 సినిమాలు, సిరీసుల జాబితాను వెల్లడించింది.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/pCWMhQo

Post a Comment

0 Comments