కార్తీక్ దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 25వ తేదీ ఎపిసోడ్ లో దీప, కార్తీక్ పెళ్లి ఆపేందుకు శ్రీధర్ తో కలిసి జ్యోత్స్న కుట్ర పన్నుతుంది. శౌర్యను కిడ్నాప్ చేయాలని శ్రీధర్ కు చెప్తుంది. కానీ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. దీంతో ప్లాన్-బిని అమలు చేస్తుంది జ్యో. పాలల్లో మత్తు మందు కలుపుతుంది.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/J7RSFth
0 Comments