ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ సినిమా వచ్చేసింది. విజయ్ సేతుపతి, నిత్య మీనన్ జంటగా నటించిన తమిళ రొమాంటిక్ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళే ఓటీటీ ఆడియన్స్ కోసం రిలీజైన ఈ సినిమా ఎక్కడ చూడొచ్చంటే? ఈ వివరాలు మీకోసం.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/1pzAFnR
0 Comments